Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మేగా వేలం : అంగట్లో బేరానికి 590 మంది ఆటగాళ్లు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (07:25 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు ఈ నెల 12, 13వ తేదీల్లో జరుగనున్నాయి. ఇందులో 590 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉండనున్నారు. బెంగళూరులో జరిగే ఈ మెగా వేలంలో అనేక మంది తెలుగు క్రికెటర్లు కూడా ఉన్నారు. 
 
ఈ వేలం పాటలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరుగనుంది. ఐపీఎల్ సీజన్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న విషయం తెల్సిందే. ఇందుకోసం ఆటగాళ్లను లక్షల్లో చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. తద్వారా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా ఐ.పి.ఎల్. ఈ సిరీస్‌లో ఆడేందుకు క్రికెటర్లు అమిత ఉత్సాహం చూపుతారు. 
 
గతేడాది వరకు 8 జట్లు ఆడుతూ వచ్చాయి. ఈ యేడాది మరో రెండు జట్లను చేర్చారు. ఇలా ఆటగాళ్లందరూ కొత్తగా వేలం వేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 8 జట్లు ఒక్కొక్కరు 4 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. కొత్త జట్లు నలుగురు ఆటగాళ్లను కూడా ఉంచుకోవచ్చు. మిగిలిన ఆటగాళ్లను బహిరంగ వేలం ద్వారా వేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments