Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగింపుకు చేరుకున్న ఐపీఎల్... ఈ నాలుగు జట్ల నుంచే విజేత!

ఈ సీజన్ ఐపీఎల్ ముగింపుకు చేరుకుంది. ఈ టోర్నీలో తొలి అంచె పోటీలు ముగిశాయి. క్వాలిఫయర్ దశలో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాదు, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పం

Webdunia
మంగళవారం, 16 మే 2017 (10:01 IST)
ఈ సీజన్ ఐపీఎల్ ముగింపుకు చేరుకుంది. ఈ టోర్నీలో తొలి అంచె పోటీలు ముగిశాయి. క్వాలిఫయర్ దశలో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాదు, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, డిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ లయన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్, సన్ రైజర్స్ హైదరాబాదు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు మలిదశ పోటీలకు అర్హత సాధించాయి.
 
అయితే ఈ పోటీల్లో ముంబై ఇండియన్స్‌తో పాటు రైజింగ్ పూణే సూపర్ జెయింట్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇందులో విజేత నేరుగా ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. ఓటమిపాలైన జట్టు సన్ రైజర్స్ హైదరాబాదు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్యపోరులో విజయం సాధించిన జట్టుతో ఆడుతుంది. అనంతరం ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన జట్టు, తొలి మ్యాచ్‌లో పరాజిత, రెండో మ్యాచ్ విజేత జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఓటమిపాలైన జట్టుతో మూడో స్థానం కోసం ఆడుతుంది. అనంతరం చివరగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆదివారంతో 2017 ఐపీఎల్ సీజన్ ముగిసిపోనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనను ఆమోదించిన సీడబ్ల్యూసీ

భారతమాత ముద్దుబిడ్డల్లో మన్మోహన్ సింగ్ ఒకరు : రాష్ట్రపతి ముర్ము

Manmohan Singh Death: నా మార్గదర్శిని కోల్పోయాను .. రాహుల్ గాంధీ

డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి : ఏడు రోజుల పాటు సంతాప దినాలు..

తెలంగాణాలో విద్యా సంస్థలు - ప్రభుత్వ ఆఫీసులకు సెలవు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఆడవాళ్లకు ఎలాంటి సమస్యలు లేవు లెండి.. పూనమ్ కౌర్ వ్యంగ్యాస్త్రాలు

కొత్త ఏడాది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో షురూ కానుందా !

రాజకీయాలొద్దు... సీఎంతో పాటు ఆ ఆఫర్స్ కూడా వచ్చాయ్.. వద్దన్నాను.. సోనూసూద్

సీఎం ఆఫర్ వచ్చింది.. సున్నితంగా తిరస్కరించా : సోను సూద్

Game changer DHOP, చెర్రీ-కియారా ధోప్ సాంగ్ సోషల్ మీడియాలో షేక్ (Video)

తర్వాతి కథనం
Show comments