Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-9: కింగ్స్ ఎలెవన్‌పై రాయల్ ఛాలెంజర్స్ ఇంట్రెస్టింగ్ విన్.. ఒక్క పరుగు తేడాతో?!

Webdunia
మంగళవారం, 10 మే 2016 (12:46 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపును నమోదు చేసుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే పరుగుతో రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు… 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. డివిలియర్స్ 64, రాహుల్ 42, సచిన్ బీబీ 33, కోహ్లీ 20 పరుగులు సాధించారు. లక్ష్యాన్ని చేధించే క్రమంలో దూకుడుగా ఆడిన పంజాబ్.. మ్యాచ్‌కు చివర్లో బోల్తా పడింది. చివరి ఓవర్లో 17 రన్స్ చేయాల్సి ఉందనగా… 15 రన్స్ మాత్రమే చేయగలిగింది. 57 బాల్స్‌లో 89 రన్స్ చేసి… పంజాబ్‌ను రేసులోకి తెచ్చిన మురళీ విజయ్ ఇన్నింగ్స్ శ్రమ వృధా అయ్యింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్... నిర్మలా సీతారామన్

అఖాడా నుంచి మమతాకులకర్ణి - లక్ష్మీనారాయణ్‌ ఔట్...

విత్తమంత్రి నిర్మలమ్మ ధరించిన చీర ప్రత్యేక ఏంటో తెలుసా?

ప్రియురాలి జల్సాల కోసం చైన్ స్నాచర్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు..

చరిత్రలో తొలిసారి.. పూనమ్ గుప్తా వివాహానికి వేదిక కానున్న రాష్ట్రపతి భవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

తర్వాతి కథనం
Show comments