Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాంప్టన్ టెస్ట్ మ్యాచ్ : తొలగని వర్షం ముప్పు

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (15:06 IST)
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు వరుణుకు అడ్డంకిగా మారాడు. ఈ వర్షం దెబ్బకు తొలి రోజు ఒక్క బంతికూడా పడకుండానే మ్యాచ్ ముగిసింది. రెండో రోజున కాస్త తెరపివ్వడంతో కొంతమేరకు సాధ్యమైంది. 
 
రెండో రోజున టాస్ గెలిచిన కివీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన భారత్... రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి కోహ్లి 44, ర‌హానే 29 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. భారత ఓపెనర్లు రోహిత్‌, గిల్ జోడీ తొలి వికెట్‌కు 62 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. 
 
అయితే, ఆదివారం మొత్తం ఆకాశం మేఘావృత‌మై, మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో మ్యాచ్‌కు అంత‌రాయాలు త‌ప్పేలా లేవు. ఆ లెక్క‌న పూర్తి రోజు ఆట అసాధ్య‌మ‌నే చెప్పాలి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments