Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌లో 29న నాలుగో వన్డే... అందుబాటులో 12 వేల టికెట్లు

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఈనెల 29వ తేదీన నాలుగో వన్డే మ్యాచ్‌కు వైజాగ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌ కోసం టిక్కెట్ల అమ్మకం ప్రారంభంకానుంది. ప్రస్తుతం 12 వేల టిక్కెట్

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (17:33 IST)
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఈనెల 29వ తేదీన నాలుగో వన్డే మ్యాచ్‌కు వైజాగ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌ కోసం టిక్కెట్ల అమ్మకం ప్రారంభంకానుంది. ప్రస్తుతం 12 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. 
 
ఇదే విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ... ఈ టికెట్లను ఈ నెల 25 నుంచి ఈసేవా కేంద్రాల్లో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. నాలుగు విభాగాలుగా టికెట్లను అందుబాటులో ఉంచామని, 400 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు, 5,000 రూపాయలు విభాగాల్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

తర్వాతి కథనం
Show comments