Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక టూర్: మూడో స్పిన్నర్‌‌‍గా మిశ్రా-పటేల్‌-భజ్జీల్లో ఎవరికి ఛాన్స్?

Webdunia
బుధవారం, 22 జులై 2015 (17:51 IST)
జింబాబ్వే టూర్‌లో మెరుగ్గా ఆడిన టీమిండియా శ్రీలంక పర్యటనకు రెడీ అవుతోంది. శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును గురువారం ఎంపిక చేయనున్నారు. చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశం కానుంది. లంకలో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయన్న నేపథ్యంలో, జట్టులో మూడో స్పిన్నర్‌కు చోటు కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. 
 
ఈ ఎంపికలో భాగంగా రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్‌కు తోడు ఎవరిని తీసుకుంటారన్న దానిపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాతీయ సెలక్టర్లు కుర్ర స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను ఎంచుకుంటారా? లేక, సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వైపు మొగ్గుచూపుతారా? అన్నది క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువ స్పిన్నర్ కర్ణ్ శర్మ జింబాబ్వే టూర్లో గాయపడడంతో అమిత్ మిశ్రా పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments