Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 15 నుంచి భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్.. ఆ పర్మిషన్ కోసమే..?!

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (19:07 IST)
డిసెంబర్ 15వ తేదీ నుంచి శ్రీలంక వేదికగా పాకిస్థాన్-భారత్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా వెల్లడించారు. ముంబై దాడులకు తర్వాత దాయాది దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌కు సుదీర్ఘ బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో పలు చర్చలు, సమావేశాల అనంతరం శ్రీలంక వేదికగా సిరీస్ నిర్వహణకు రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. 
 
ఈ సిరీస్‌పై పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ నుంచి పీసీబీ అనుమతి పొందడం కూడా పూర్తయ్యిందని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. ఇక భారత ప్రభుత్వం నుంచి మాత్రమే అనుమతి లభించాల్సి వుందని.. ఆ పర్మిషన్ దక్కితే వెంటనే ఆ సిరీస్ ప్రారంభమవుతుందన్నారు. అంతా ఓకే అయితే వచ్చేనెల 15 నుంచి సిరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments