Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి కోహ్లీ.. వన్డేల్లో అగ్రస్థానానికి అప్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (20:32 IST)
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు అజేయ అర్థ శతకాలు బాదిన విరాట్ కోహ్లి.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి దూసుకెళ్లాడు. తద్వారా మూడు ఫార్మాట్లలోనూ టాప్-5 నిలిచిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లి రికార్డ్ క్రియేట్ చేశాడు. టెస్టుల్లో ఐదో స్థానంలో ఉన్న విరాట్.. వన్డేల్లో అగ్రస్థానంలో నిలిచాడు. 
 
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపర్చిన కోహ్లి.. తర్వాతి రెండు టీ20ల్లో 73 నాటౌట్, 77 నాటౌట్‌తో సత్తా చాటాడు. కాగా ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 1, 0, 0 చొప్పున పరుగులు చేసిన ఓపెనర్ కేఎల్ రాహుల్ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. చివరి నాలుగు టీ20ల్లో రాహుల్ మూడుసార్లు డకౌటయ్యాడు. 
 
రాహుల్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ.. కెప్టెన్ కోహ్లి అతడిపై నమ్మకం ఉంచాడు. రాహుల్ ఛాంపియన్ ప్లేయర్ అన్న విరాట్.. తర్వాతి మ్యాచ్‌ల్లోనూ అతడినే ఓపెనర్‌గా కొనసాగిస్తామని తెలిపాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో డేవిడ్ మలాన్ 894 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆరోన్ ఫించ్ రెండో స్థానంలో.. బాబర్ ఆజమ్ (3), కేఎల్ రాహుల్ (4) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments