Webdunia - Bharat's app for daily news and videos

Install App

2017 ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్ ఇన్ -విండీస్ అవుట్

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2015 (18:56 IST)
2017 ఛాంపియన్స్ ట్రోఫీకి విండీస్ దూరం కానుంది. మినీ వరల్డ్ కప్‌గా భావించే ఈ టోర్నీలో టాప్-8 జట్లు బరిలోకి దిగనున్నాయి. అయితే ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే, ఆప్ఘనిస్థాన్ వంటి జట్లున్నాయి. ఈ జాబితాలో ఉన్న 8 జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి. దీంతో వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే, అఫ్ఘన్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం లేకపోయింది. 
 
ఇకపోతే క్రిస్ గేల్, బ్రావో, హోల్డర్ వంటి స్టార్ ప్లేయర్లున్న విండీస్ పాయింట్ల ప్రకారం టోర్నీకి అర్హత సాధించకపోవడంతో తొలిసారి విండీస్ ఈ టోర్నీ నుంచి దూరమైంది. తద్వారా తొలిసారి విండీస్ జట్టు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments