Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును... షాహిద్ అఫ్రిదితో సెక్సులో పాల్గొన్నా: అర్షి ఖాన్ వెల్లడి

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2015 (16:08 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త, సన్యాసిని రాధే మా తనను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నించిందని భారత మోడల్, నటి అర్షి ఖాన్ మరో వివాదానికి తెరలేపింది. తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీతో తనకు సంబంధమున్నట్లు అంగీకరించి మరో సంచలనానికి తెరలేపింది. అతడితో సెక్సులో కూడా పాల్గొన్నట్టు నిస్సిగ్గుగా స్టేట్‌మెంట్ ఇచ్చింది.
 
షాహిద్ అఫ్రిది, అర్షి ఖాన్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తోందని.. దుబాయ్‌లో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అర్షిఖాన్.. షాహిద్‌తో తనకున్న సంబంధాలు నిజమేనని తేల్చి చెప్పేసింది. ఇంకా భారత్ మీడియాపై ట్విట్టర్లో ఘాటుగా స్పందించింది. ''అవును.. అఫ్రిదీతో శృంగారంలో పాల్గొన్నా.. నేను ఎవరితో కలిసి నిద్రించాలన్నా.. భారత మీడియా అనుమతి తీసుకోవాలా? అది పూర్తిగా నా పర్సనల్ లైఫ్.. అది నా ప్రేమ'' అంటూ ట్వీట్ చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు