Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్భజన్ సింగ్ తండ్రయ్యాడు.. గీతా బాస్రాకు పండంటి ఆడబిడ్డ.. భజ్జీ స్పందన ఏది?

టీమిండియా స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ తండ్రి అయిన విషయాన్ని భజ్జీ ఇంకా ప్రకటించలేదు. అయితే భజ్జీ భార్య గీతా బాస్రా బుధవారం లండన్‌లోని ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు హర్భజన్ తల్లి అవతార్ కౌర్ మీడి

Webdunia
గురువారం, 28 జులై 2016 (15:53 IST)
టీమిండియా స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ తండ్రి అయిన విషయాన్ని భజ్జీ ఇంకా ప్రకటించలేదు. అయితే భజ్జీ భార్య గీతా బాస్రా బుధవారం లండన్‌లోని ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు హర్భజన్ తల్లి అవతార్ కౌర్ మీడియా ద్వారా వెల్లడించారు. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు, కోడలికి శుభాకాంక్షలు తెలియజేసినట్లు చెప్పారు. 
 
అయితే, తనకు కూతురు పుట్టిన శుభవార్తపై హర్భజన్ సింగ్ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. సాధారణంగా క్రికెట్ సెలెబ్రిటీలు తన వివాహం ఇతరత్రా శుభకార్యాలను వెంట వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అయితే భజ్జీ మాత్రం తనకు ఆడబిడ్డ పుట్టి గంటలు గడిచినా ఎందుకు నోరెత్తట్లేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా హర్భజన్, గీతా బస్రాల వివాహం జలంధర్‌లో అక్టోబర్ 29, 2015న జరిగిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

తర్వాతి కథనం
Show comments