Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోచ్ భాస్కర్ పిళ్లైతో గొడవ.. అసభ్య పదజాలంతో దూషించిన గంభీర్‌పై వేటు

టీమిండియా స్టార్ వెటరన్ ప్లేయర్ గౌతమ్ గంభీర్‌పై నాలుగు మ్యాచ్‌లపై నిషేధం విధించారు. ఈ ఏడాది మొదట్లో ఢిల్లీ రంజీ కోచ్ కేపీ భాస్కర్‌పై అమర్యాదపూర్వకంగా ప్రవర్తించడంతోపాటు ఘర్షణ పడినందుకుగాను గంభీర్‌పై వ

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (11:36 IST)
టీమిండియా స్టార్ వెటరన్ ప్లేయర్ గౌతమ్ గంభీర్‌పై నాలుగు మ్యాచ్‌లపై నిషేధం విధించారు. ఈ ఏడాది మొదట్లో ఢిల్లీ రంజీ కోచ్ కేపీ భాస్కర్‌పై అమర్యాదపూర్వకంగా ప్రవర్తించడంతోపాటు ఘర్షణ పడినందుకుగాను గంభీర్‌పై వేటు వేశారు. దీంతో గంభీర్ నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. 
 
డీడీసీఏ జట్టు ఒడిశాలో ఉన్నప్పుడు జట్టు కోచ్ భాస్కర్ పిళ్లైతో గంభీర్ గొడవ పడడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించాడు. పిళ్లై ఫిర్యాదు మేరకు డీజీసీఏ ఓ కమిటీని నియమించింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) నియమించిన కమిటీ గంభీర్‌ను దోషిగా తేల్చింది. 
 
విచారణ అనంతరం కమిటీ చేసిన సూచన మేరకు గంభీర్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించారు. మార్చి 30, 2019వరకు గంభీర్‌పై నిషేధం అమల్లో ఉంటుంది. ఈ కాలంలో నాలుగు మ్యాచ్‌లు అతడు ఆడడానికి వీల్లేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

తర్వాతి కథనం
Show comments