Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rawalpindi: రావల్పిండి క్రికెట్ స్టేడియంలో డ్రోన్ దాడి.. క్రికెటర్లు షాక్

సెల్వి
గురువారం, 8 మే 2025 (21:02 IST)
Rawalpindi
రావల్పిండి క్రికెట్ స్టేడియంలో గురువారం జరగాల్సిన పెషావర్ జల్మి, కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌ రద్దు అయ్యింది. రావల్పిండితో సహా పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాలలో భారత సాయుధ దళాలు ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత ఈ మ్యాచ్‌లను రద్దు చేశారు. పీఎస్ఎల్ మిగిలిన అన్ని మ్యాచ్‌లను విదేశాలకు - దోహా లేదా దుబాయ్‌కి మార్చాలని పీసీబీ అధికారులు సూచించారు.
 
భారత్ పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండే రావల్పిండిపై డ్రోన్ దాడులు జరిగాయి. డ్రోన్ దాడి తర్వాత రావల్పిండిలో జరగాల్సిన పీఎస్ఎల్ మ్యాచ్ రద్దు చేయబడింది. దీంతో విదేశీ ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చాలామంది ఇప్పుడు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని చూస్తున్నారు. 
 
రావల్పిండి క్రికెట్ స్టేడియం వద్ద ఓ డ్రోన్ కూలిపోయినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో స్టేడియం కొంత మేర దెబ్బతిన్నట్టు సమాచారం. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments