Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేశాన్ని ఎలాగైనా ఉగ్రవాదుల చెర నుంచి కాపాడాలి.. రషీద్ ఖాన్

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (20:26 IST)
ఆప్ఘనిస్థాన్‌లోని 400 జిల్లాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వారి చేష్టలకు అడ్డుపడేవారే లేరని చెప్పాలి. ఇక ఈ నెల 31 లోపు అమెరికా తన పూర్తి సైన్యాన్ని వెనక్కు రప్పించే దిశగా ఆలోచిస్తోంది. అదే జరిగితే తాలిబన్ల చేతుల్లో ఆ దేశం విలవిలలాడి పోవాల్సిందే నని తెలుస్తోంది. ఇక ఈ సందర్భంలో ఆఫ్గనిస్తాన్ స్టార్‌ క్రికెటర్ రషీద్ ఖాన్ ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేస్తున్నాడు.
 
తన దేశాన్ని ఎలాగైనా ఉగ్రవాదుల చెర నుంచి కాపాడాలని వేడుకుంటున్నాడు. ప్రస్తుతం తమ దేశంలో శాంతి భద్రతలు లేవని తాలిబన్లు ఇష్టారీతిన మారణ హోమం సృష్టిస్తున్నారంటూ వాపోయాడు. 
 
కాబట్టి మళ్లీ తన దేశాన్ని శాంతి యుతంగా మార్చాలని కోరుతున్నాడు. ఆక ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు కాస్త ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన చేసిన రిక్వెస్ట్‌కు ఎవరైనా స్పందిస్తారో లేదో అన్ని మాత్రం చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ (Video)

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

తర్వాతి కథనం
Show comments