Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్నో ఆటగాడు దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ సస్పెండ్ వేటు!

ఠాగూర్
మంగళవారం, 20 మే 2025 (13:44 IST)
లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు దిగ్వేశ్ రాఠీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సస్పెండ్ చేసింది. ఐపీఎల్ పోటీల్లో భాగంగా, లక్నో సూపర్ కింగ్స్ స్పిన్ బౌలర్ దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగడమే దీనికి కారణం. వికెట్లు తీసిన అనంతరం హద్దులు దాటి సంబరాలు చేసుకున్నందుకుగాను ఇప్పటికే దిగ్వేశ్ రెండుసార్లు జరినామాకు గురయ్యాడు. 
 
ఈ సీజన్‌‍లో మూడోసారి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించింనందుకుగాను దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ సస్పెండ్ చేసింది. మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు లక్నో, గుజరాత్ జట్ల మధ్య ఈ నెల 22వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆడకుండా నిషేధం విధించింది. ఈ సీజన్‌లో దిగ్వేశ్ ఖాతాలో ప్రస్తుతం ఐదు డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. 
 
అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మపై కూడా బీసీసీఐ చర్యలు తీసుకుంది దిగ్వేశ్‌తో వివాదం నేపథ్యంలో అభిషేక్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments