Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై మెరీనా బీచ్‌లో ధోనీ, జీవా ఇలా చేశారు.. (వీడియో)

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (11:18 IST)
మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే ఐపీఎల్ పోటీల్లో ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను మేనేజ్‌మెంట్‌తో ఏర్పాట్లు, ఆటగాళ్లకు శిక్షణ తదితర అంశాలపై చర్చించేందుకే ధోనీ చెన్నైకి వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో ధోనీ తాజా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆదివారం చెన్నైకి తన కుటుంబంతో వచ్చిన ధోనీ.. కుమార్తె జీవాతో కలిసి మెరీనా బీచ్‌కి వెళ్లాడు. అక్కడ ఇసుకలో గూళ్లు కట్టాడు. గుంతతీసి.. తన కుమార్తెను అందులోకి దింపాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
కాగా ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. మరో పది రోజుల్లో వన్డేలు, ట్వంటీ-20ల్లో ఆడేందుకు ధోనీ వెళ్లనున్నాడు. ప్రస్తుతం చెన్నై బీచ్‌లో జీవాతో కలిసి ధోనీ ఆడుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments