Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం పిచ్చోళ్లం కాదు.. పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ఆపండి: రవిశాస్త్రి వార్నింగ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి మండిపడ్డారు. ధోనీపై విమర్శలు గుప్పిస్తున్న వారు పిచ్చిపిచ్చిగా మాట్లాడటాన్ని ఆపాలని రవిశాస్త్రి వా

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (10:45 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి మండిపడ్డారు. ధోనీపై విమర్శలు గుప్పిస్తున్న వారు పిచ్చిపిచ్చిగా మాట్లాడటాన్ని ఆపాలని రవిశాస్త్రి వార్నింగ్ ఇచ్చాడు. 36 ఏళ్ల వయస్సులో వున్నవారు ఎంతవరకు క్రికెట్ ఆడగలరు.. కేవలం రెండు పరుగులైనా వేగంగా పరిగెత్తగలరా అంటూ రవిశాస్త్రి అడిగాడు. అయితే 36 ఏళ్ల వయస్సున్న వ్యక్తులు రెండు రన్స్ చేసే లోపు, ధోనీ మూడు పరుగులు చేయగలడు. 
 
ప్రస్తుత క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అత్యున్నత క్రికెటర్లలో ధోనీ ఒక్కడు. ధోనీలో ఉన్న గొప్ప లక్షణాలు మార్కెట్‌లో దొరికేవి కావని రవిశాస్త్రి అన్నాడు గత 30 ముంచి 40 ఏళ్ల పాటు క్రికెట్ చూస్తున్నానని.. కోహ్లీ కేవలం పదేళ్ల నుంచే క్రికెట్లో వున్నాడు. ధోనీ అలా కాదు.. 26 ఏళ్ల వయస్సున్న ఆటగాడిని కూడా చిత్తు చేయగలడని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. తాము పిచ్చోళ్లం కాదని.. ధోనీకి 36 ఏళ్లైనా.. అతనికంటే పదేళ్ల చిన్నవారైన ఆటగాళ్ల కంటే ఫిట్‌గా వున్నాడని ఆయన క్లారిటీ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments