Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువీ ఒక్కో రన్‌కు ఖరీదెంతో తెలుసా? అక్షరాలా రూ.8లక్షలు!

Webdunia
బుధవారం, 20 మే 2015 (12:37 IST)
టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ చేసిన ఒక్కో పరుగు బాగా క్యాష్ చేసుకున్నారు. 14 మ్యాచ్‌లు, 248 పరుగులు, హైయ్యస్ట్ 57, సరాసరి 19.07, స్ట్రయిక్ రేటు 118.09... ఇవి యువరాజ్ సింగ్ ఐపీఎల్ 8వ సీజన్ గణాంకాలు. యువరాజ్‌ను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ డేర్ డెవిల్స్ వెచ్చించిన సొమ్ము రూ. 16 కోట్లు. అంటే, ఈ ఐపీఎల్‌లో యువరాజ్ చేసిన ఒక్కో పరుగుకు ఆయనకు లభించిన మొత్తం దాదాపు రూ. 8 లక్షలు. 
 
ఈ సీజన్లో చేసిన పరుగులకు, ఫ్రాంచైజీ కొనుక్కున్న రేటుతో పోలిస్తే ఇంత అధిక మొత్తం దక్కింది ఒక్క యువరాజ్‌కే. వన్డే క్రికెట్ కెరీర్లో తొలి మ్యాచ్ నుంచే రాణించిన యువరాజ్ ఎన్నో మార్లు మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన సందర్భాలున్నాయ్. కానీ, ఐపీఎల్ పోటీల్లో మాత్రం ఒక్క సీజన్లోనూ రాణించలేకపోయాడు. గత ఎనిమిదేళ్లలో ఏ సంవత్సరమూ అతని స్కోరు 400 పరుగులు దాటలేదు. యువరాజ్‌తో పోలిస్తే చాలా తక్కువ తీసుకున్న ఆటగాళ్లు ఎంతో మెరుగ్గా ఆడి రాణించారు. ఇక వచ్చే సంవత్సరం సీజన్ పరిస్థితి ఎలా ఉంటుందో?

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments