Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేల్ స్టెయిన్ అదుర్స్.. కపిల్ దేవ్‌ను వెనక్కి నెట్టేశాడు.. 437 వికెట్లతో?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:45 IST)
టీమిండియా మాజీ పేసర్ కపిల్‌ దేవ్‌ను దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ అధిగమించాడు. సంప్రదాయ టెస్టుల్లో 434 వికెట్లు సాధించిన కపిల్ దేవ్‌ను స్టెయిన్ 437 వికెట్లతో వెనక్కి నెట్టాడు. ఇంకా 437 వికెట్లతో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌తో సమానంగా వున్నాడు. ఫలితంగా 437 వికెట్లతో దక్షిణాఫ్రికా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా స్టెయిన్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. 
 
దీంతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో స్టెయిన్ ఏడో స్థానంలో నిలిచాడు. ప్రోటీస్ మాజీ బౌలర్ షాన్ పొల్లాక్ (421) ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. కానీ అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్లలో మాత్రం 4వ స్థానం సంపాదించాడు. 
 
కాగా డేల్ స్టెయిన్ వరుస గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గాయాల నుంచి తేరుకునేందుకు రెండేళ్లు పట్టింది. ప్రస్తుతం గాయాల నుంచి ఫామ్‌లోకి వచ్చిన స్టెయిన్.. టెస్టుల్లో రాణిస్తున్నాడు. ఫలితంగా 437 వికెట్లు పడగొట్టి వికెట్ల జాబితాలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments