Webdunia - Bharat's app for daily news and videos

Install App

విసిగిపోయిన క్రిస్ గేల్ - ఐపీఎల్ నుంచి ఇంటిముఖం పట్టాడు...

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (08:14 IST)
వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్‌కు రాంరాం పలికాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్.. త్వరలోనే ఇంటిముఖం పట్టనున్నాడు. బయోబబుల్‌తో విసిగిపోయిన గేల్ ఐపీఎల్‌ను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 
 
ఐపీఎల్‌ కోసం యూఏఈలో అడుగుపెట్టడానికి ముందు గేల్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. అక్కడి నుంచి నేరుగా ఐపీఎల్‌కు వచ్చేశాడు. సుదీర్ఘకాలం బయోబబుల్‌లో గడపడంతో విసిగిపోయిన గేల్ ఐపీఎల్‌ను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తెలిపింది. 
 
కాగా, గేల్ యూఏఈలో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. రెండింట్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. తాను చాలా నెలలుగా బయోబబుల్‌లో ఉంటున్నానని, టీ20 ప్రపంచ కప్ కోసం మానసికంగా సిద్దమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గేల్ తెలిపాడు. గేల్ నిర్ణయంతో అతను ప్రాతినిథ్యం వహించే జట్టుకు గట్టి ఎదురుదెబ్బలాంటిదే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments