Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి గురించి ఆలోచన లేదు.. పిల్లలు కనాలనే ఉద్దేశం లేదు..

Webdunia
సోమవారం, 20 మే 2019 (12:53 IST)
అందాల తార ఛార్మీ పెళ్లి గురించి నోరెత్తింది. 30 పదులు దాటినా పెళ్లి అంటే ఆమడ దూరం పారిపోతున్న ఛార్మీ.. తాజాగా పెళ్లి, పిల్లలు తనకు సెట్ కారని చెప్తోంది. ఛార్మీకి అభిమానులు భారీ సంఖ్యలో వున్న సంగతి తెలిసిందే. కథానాయికగా కెరీర్ జోరుగా సాగుతూ వుండగానే నిర్మాణ రంగంపై ఆమె దృష్టి పెట్టింది. పూరీ జగన్నాథ్ సినిమాలకు సంబంధించిన విషయాలను దగ్గరుండే చూసుకుంటోంది. 
 
తాజాగా పెళ్లి గురించి ఛార్మీకి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. పిల్లల్ని కనాలనే ఉద్దేశం లేదని.. అలాంటి జీవితాన్ని అనుభవించలేక కోరిక ఎంతమాత్రం లేదు. నిజం చెప్పాలంటే... పెళ్లి, పిల్లలు ఉదయాన్నే నిద్రలేచి ఫ్యామిలీకి కావలసిన ఏర్పాట్లు చేయడం తనకు సెట్ కావని.. ఇండిపెండెంట్‌గా వుండేందుకు ఇష్టపడతానని.. కష్టపడి పనిచేయడం వల్ల వచ్చే సక్సెస్‌తో సంతృప్తి పొందుతానని తెలిపింది.
 
ఇదిలా ఉంటే.. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న ఛార్మీ.. పెళ్లి, పిల్లలు గురించి మాట్లాడుతూనే.. స్విమ్మింగ్ పూల్‌లో స్నానాలు చేస్తూ.. కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటల్లో చార్మి తన అందాలతో అదరగొట్టింది.. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. శ్రీ ఆంజనేయం సినిమాతో ఛార్మీ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల

బాలక్రిష్ణ మెప్పు పొందిన ది సస్పెక్ట్ కథానాయకుడు రుషి కిరణ్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

తర్వాతి కథనం
Show comments