Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్స్ ట్రోఫీ : భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు భలే గిరాకీ, హాటు కేకుల్లా టిక్కెట్లు.. 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఆడే మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయని నిర్వాహకులు ప్రకటించారు. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్ టిక్కెట్లకు భలే డ

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (14:20 IST)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఆడే మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయని నిర్వాహకులు ప్రకటించారు. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్ టిక్కెట్లకు భలే డిమాండ్ ఉంది. ముంబై పేలుళ్ల అనంతరం దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్‌లు  ప్రపంచ కప్ మ్యాచ్‌లో మాత్రమే ఆడింది. ఈ మ్యాచ్‌కు తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ భారత్-పాకిస్థాన్‌లు బరిలోకి దిగనున్నాయి.
 
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ తలపడే మ్యాచ్‌ టిక్కెట్లు దాదాపు అన్నీ అమ్ముడుపోయాయని టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. వాటితో పాటు రెండు సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌కు విక్రయం పూర్తయిందన్నారు. భారత్-పాక్ మ్యాచ్‌కు తర్వాత ప్రత్యర్థులు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పోరుకు గిరాకీ ఉంది. జూన్‌ 18న ఓవల్‌లో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ టిక్కెట్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రముఖ గాయకుడు పి.జయచంద్రన్ కన్నుమూత

వరకట్నం కోసం 21 ఏళ్ల మహిళ గొంతు కోసి చంపేశారు..

కోడలిని హత్య చేసి పాతిపెట్టిన అత్తమామలు.. చివరికి ఏమైందంటే?

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవరికి గేమ్ ఛేంజర్ అవుతుంది...రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

తర్వాతి కథనం
Show comments