Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన బ్రియాన్ లారాకు ఆ కోరిక...

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (19:27 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తరువాత క్రీడలపై ఉన్న మక్కువతో గోల్ఫ్ వైపు వెళ్ళానని తెలియజేశాడు వరల్డ్ క్లాసిక్ క్రెకెటర్ బ్రియన్ లారా. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న లారా మీడియాతో మాట్లాడాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ గోల్ఫ్ టోర్నీ జరిగినా ఎంతో ఆసక్తితో పాల్గొంటున్నానని తెలియజేశాడు.
ఫోటో... ట్విట్టర్ నుంచి
 
ఈమధ్య కాలంలో జరిగిన వెస్టిండీస్, ఇండియా టూర్లో వెస్టిండీస్ జట్టు ఆటతీరు చూసి వెస్టిండీస్ క్రికెటర్‌గా కాస్త నిరాశకు గురయ్యానని, అయితే వెస్టిండీస్ టీంలో యంగ్ ప్లేయర్స్ కొందరు బాగా రాణిస్తున్నారన్నాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ వాళ్లకు క్రీడా సదుపాయాలు కల్పించి యువ క్రికెటర్లను ప్రోత్సహించాలన్నాడు. 
 
టీం ఇండియా నిలకడ ఆటతీరును ప్రదర్శి స్తుందని రానున్న వరల్డ్ కప్ ఫైనల్‌కు ఇండియా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇండియా-ఇంగ్లడ్ జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూడాలని ఉందని తెలిపాడు బ్రియన్ లారా.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments