Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూలు పూర్తి.. అనిల్ కుంబ్లే వైపే త్రయం చూపు!

టీమిండియా కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. అనిల్ కుంబ్లే, ప్రవీణ్, లక్ష్మణ్‌లు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అనిల్ కుంబ్లే వైపే సెలెక్టర్లు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

Webdunia
బుధవారం, 22 జూన్ 2016 (12:12 IST)
టీమిండియా కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. అనిల్ కుంబ్లే, ప్రవీణ్, లక్ష్మణ్‌లు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అనిల్ కుంబ్లే వైపే సెలెక్టర్లు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కోచ్ పదవికి ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా ముగిసినట్టు ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. ఇక త్వరలో కుంబ్లేనే ప్రకటించే అవకాశం ఉందని క్రీడా పండితులు అంటున్నారు.
 
ఈ బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ మంగళవారం ఏడుగురు అభ్యర్థులను ఇంటర్య్వూ చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలకు అనిల్ కుంబ్లే, ప్రవీణ్ ఆమ్రే, లాల్ చంద్ రాజ్‌పుత్ సభ్యుల ఎదుట నేరుగా హాజరవ్వగా, రవి శాస్త్రి, టామ్ మూడీ, స్టువర్ట్‌లా, ఆండీ మోల్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అయితే సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లు అనిల్ కుంబ్లే వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: కల్లుగీత కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..?

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

తర్వాతి కథనం
Show comments