Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు క్రికెటర్లకు డిమోషన్ ఇచ్చిన బీసీసీఐ

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (15:28 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇద్దరు క్రికెటర్లకు షాకిచ్చేలా తెలుస్తుంది. ఏ గ్రేడ్ నుంచి బీ గ్రేడుకు తగ్గించి డిమోషన్ ఇవ్వనుంది. అలాగే ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మది కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మరో ఫాస్ట్ బౌలర్ సిరాజ్‌కు మాత్రం సి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు దక్కినుంది. ఏ ప్లస్ గ్రేడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలు ఉన్నారు. ఈ మేరకు కాంట్రాక్ట్ ముసాయిదా బీసీసీఐ సిద్ధం చేసినట్టు సమాచారం. 
 
ఇప్పటికే 2021 అక్టోబరు నుంచి 2022 వరకు ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌ ముసాయిదాను వరల్డ్ కప్ పూర్తికాగానే బీసీసీఐ సిద్ధం చేసింది. దానిని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ కాంట్రాక్టుల్లో ప్రస్తుతం ఏ గ్రేడ్‌లో ఉన్న పుజారా, రహానేల గ్రేడ్ తగ్గించింది. ఏ నుంచి బికి డిమోషన్ చేసింది. 
 
కాగా, ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్ళకు యేడాదికి రూ.7 కోట్లు, ఏ గ్రేడ్‌లో ఉన్నవారికి రూ.5 కోట్లు, బి గ్రేడ్‌లో ఉన్నవారికి రూ.3 కోట్లు, సి గ్రేడ్‌లో ఉన్నవారికి రూ.కోటి చొప్పున వార్షిక పారితోషికం అందిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments