Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి రోజూ చావబాదేవారు : బంగ్లా క్రికెటర్ హుస్సేన్‌‌పై బాలిక ఫిర్యాదు

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2015 (13:11 IST)
బంగ్లాదేశ్ క్రికెటర్ షాదత్ హుస్సేన్ మరిన్ని చిక్కుల్లో పడేలా కనిపిస్తున్నారు. ఈయన ఇంట్లో పని చేసిన ఓ బాలిక ఈ క్రికెటర్‌పై పలు రకాల ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా.. తనను నిత్యం వేధించారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ బాలిక పేరు మహఫుజా అక్తర్. వయస్సు పదకొండు సంవత్సరాలు. అక్తర్ సంరక్షణ బాధ్యతలను ఆమె అమ్మమ్మ చూసుకుంటుంది. 
 
ఈ బాలికను హుస్సేన్ ఇంట్లో ఆమె అమ్మమ్మ పనికి పెట్టింది. అయితే, షాదత్ కుటుంబ సభ్యులు కర్రలతో, వంట సామగ్రితో నిత్యం తనను చావగొట్టేవారని ఆ బాలిక పేర్కొంది. ఈ బాధ భరించలేక ఒక రోజున ఆ ఇంట్లో నుంచి పారిపోయానని చెప్పింది. అక్తర్ ముఖంపై గాయాల ఆనవాళ్లే కాకుండా, ఒక కన్ను పూర్తిగా వాచిపోయి ఉంది. ఆ బాలికను గమనించిన ఒక జర్నలిస్టు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. ఈ విషయం బాలల హక్కుల సంఘాలకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ బాలిక స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments