Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియన్ ఓపెన్ : సెరీనాకు చుక్కెదురు.. ఫైనల్‌లో ఒసాకా

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (12:22 IST)
ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ టెన్నిస్ టోర్నీలో సీనియర్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్‌కు చుక్కెదురైంది. సెమీస్‌ పోరులో ఆమె ఓటమి పాలైంది. జ‌పాన్‌కు చెందిన క్రీడాకారిణి న‌వోమి ఒసాకా చేతిలో సెరీనా ఓడిపోయింది. ఈ ఓటమితో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై ఉన్న సెరీనా ఆశ‌లు గ‌ల్లంతు అయ్యాయి.  
 
గురువారం జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌లో ఒసాకా 6-3,6-4 స్కోర్‌తో సెరీనాను చిత్తు చేసి ఫైన‌ల్లోకి ప్ర‌వేశించింది. మూడు సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన ఒసాకా ఈ మ్యాచ్‌లో సెరీనాకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వ‌లేదు. 
 
ఒసాకా వ‌రుస‌గా 20వ మ్యాచ్‌ను గెలుచుకున్న‌ది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు  గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్లో ఒసాకా ఓట‌మి చ‌విచూడ‌లేదు. శ‌నివారం జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో జెన్నిఫ‌ర్ బ్రాడీ లేదా క‌రోలినా ముచోవ్‌తో పోటీప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

తర్వాతి కథనం
Show comments