Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిస్బేన్‌లో టీమిండియాను కాపాడిన వరుణుడు!!

ఠాగూర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (13:48 IST)
బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టును ఓటమి నుంచి వరుణ దేవుడు రక్షించాడు. బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, గబ్బా స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టీ విరామ సమయానికి 8-0 పరుగులతో నిలిచింది. ఆ సమయంలో ఆటకు తీవ్ర అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తున్నట్టు ఇరు జట్ల కెప్టెన్లు, ఫీల్డు అంపైర్లు ప్రకటించారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 89/7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియాకు 275 పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా నిర్ధేశించింది. 
 
మరోవైపు, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌‍లో 260 పరుగులు చేసి అలౌట్ అయింది. ఆ తర్వాత ఆసీస్ నిర్దేశించిన 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. కానీ వరుణ దేవుడు ఆటంకం కలిగించడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాదగయ క్షేత్రం ప్రసాదంలో పురుగులు.. పవన్ కల్యాణ్ ఇలాకాలో ఇలానా? (video)

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులపై నాలుగు కేసులు - ఎందుకో తెలుసా?

145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలని అంటున్నారు ఎందుకు?

పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మాయం... క్రిమినల్ చర్యలు తప్పవు : మంత్రి నాదెండ్ల

ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులు... బలైపోయిన మెదక్ జిల్లా వ్యక్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments