Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్కతో ఎంగేజ్‌మెంట్ లేదు... అంతా బుస్సే :-)), విరాట్ కోహ్లి

ఉత్తరాఖండ్ నరేంద్ర నగర్ లోని ఫార్మ్ హౌసులో బాలీవుడ్ నటి అనుష్క శర్మతో విరాట్ కోహ్లి నిశ్చితార్థం జరుగబోతోందని పలు ఛానళ్ళు, ఇతర మీడియాలో వచ్చిన వార్తలను క్రికెటర్ విరాట్ కోహ్లి ఖండించారు. ట్విట్టర్లో రాస్తూ... మా ఇద్దరి నిశ్చితార్థం జరుగడంలేదు. ఒకవేళ

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (14:10 IST)
ఉత్తరాఖండ్ నరేంద్ర నగర్ లోని ఫార్మ్ హౌసులో బాలీవుడ్ నటి అనుష్క శర్మతో విరాట్ కోహ్లి నిశ్చితార్థం జరుగబోతోందని పలు ఛానళ్ళు,  ఇతర మీడియాలో వచ్చిన వార్తలను క్రికెటర్ విరాట్ కోహ్లి ఖండించారు. ట్విట్టర్లో రాస్తూ... మా ఇద్దరి నిశ్చితార్థం జరుగడంలేదు. ఒకవేళ మేము నిశ్చితార్థం చేసుకుంటే దాచిపెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. తప్పుడు వార్తలను పలు న్యూస్ ఛానళ్లు అమ్ముకుంటూ తమ రేటింగులు పెంచుకునేందుకు తాపత్రయ పడతాయి. 
 
ఐతే ఆ వార్తల వల్ల కన్ఫ్యూజన్ తలెత్తుతుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా చేసేందుకు నేను ఇలా ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేశానంటూ కోహ్లి పేర్కొన్నాడు. మరోవైపు అనుష్క శర్మ కూడా కోహ్లి ట్వీట్ ను రీ-ట్వీట్ చేసింది. దీనితో వారి నిశ్చితార్థం జనవరి 1న జరుగుతుందన్న ప్రచారం అంతా బూటకమేనని తేలింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్

అజిత్ కుమార్, త్రిష మూవీ విడాముయర్చి నుంచి లిరిక‌ల్ సాంగ్

డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూశాక నన్ను అడివిశేష్, రానా తో పోలుస్తున్నారు : ప్రశాంత్ కృష్ణ

క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్న సమంత.. వినాయక పూజ..?

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

తర్వాతి కథనం
Show comments