Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ కుంబ్లే టీమ్ ఇండియా ప్రధాన కోచ్... అనురాగ్ ఠాకూర్

టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పోస్ట్. 57 దరఖాస్తులు... వాటిలో వాటిలో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, కుంబ్లే, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాదులు కూడా ఉన్నారు. ఐతే ఎట్టకేలకు ఈ పోస్టుకి అనిల్ కుంబ్లేను ఎంపిక చేశారు. టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లేను నియమిం

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (19:38 IST)
టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పోస్ట్. 57 దరఖాస్తులు... వాటిలో వాటిలో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, కుంబ్లే, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాదులు కూడా ఉన్నారు. ఐతే ఎట్టకేలకు ఈ పోస్టుకి అనిల్ కుంబ్లేను ఎంపిక చేశారు. టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లేను నియమించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ గురువారం నాడు చెప్పారు.
 
ఈ సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో కోచ్ ఎంపికపై చర్చలు జరిగాయి. ఆ సమావేశం ముగిసిన అనంతరం ఆయన కుంబ్లే పేరును ప్రకటించారు. అనిల్ కుంబ్లే ఏడాదిపాటు కోచ్ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ పదవి కోసం గట్టి పోటీ ఏర్పడింది. 57 మంది నుంచి వచ్చిన దరఖాస్తులలో చిట్టచివరికి అనిల్ కుంబ్లేను ఎంపిక చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments