Webdunia - Bharat's app for daily news and videos

Install App

షోయబ్ అక్తర్‌ విమర్శలు.. ట్వీట్‌ను డిలీట్ చేశాడు.. ఎందుకు?

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు భారత్‌పై విషం కక్కుతున్నారు. ఇటీవల పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కాశ్మీర్‌‌ను భారత్ ఆక్రమించుకుందని కామెంట్స్ చేశాడు. కాశ్మీర్‌లో భారత్ రక్తపాతం సృష్టిస్తోందని,

Webdunia
ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (14:29 IST)
పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు భారత్‌పై విషం కక్కుతున్నారు. ఇటీవల పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కాశ్మీర్‌‌ను భారత్ ఆక్రమించుకుందని కామెంట్స్ చేశాడు. కాశ్మీర్‌లో భారత్ రక్తపాతం సృష్టిస్తోందని, స్వీయ నిర్ణయాధికారం కోసం పోరాడుతున్న అమాయక కాశ్మీరీలను పొట్టనపెట్టుకుంటోందని, ఐరాస ఇదంతా చూస్తూ ఊరకుంటుందన్నాడు. దీనిపై గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లు షాహిద్ అఫ్రిదిపై మండిపడ్డారు. 
 
తాజాగా జింక వేట కేసులో సల్మాన్‌ఖాన్‌కు బెయిలు రావడాన్ని కాశ్మీర్‌తో ముడిపెట్టి ట్వీట్ చేసిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ యూటర్న్  తీసుకున్నాడు. విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన అక్తర్ ట్వీట్‌ను డిలీట్ చేసేశాడు.
 
శనివారం జోధ్‌పూర్ కోర్టు సల్మాన్ ఖాన్‌‍కు బెయిల్ మంజూరు చేయడంపై అక్తర్ హర్షం వ్యక్తం చేశాడు. సల్మాన్ బెయిల్‌తో ప్రపంచంలోని కల్లోలిత ప్రాంతాలైన కాశ్మీర్, పాలస్థీనా, యెమన్, ఆఫ్ఘనిస్థాన్ సహా ఇతర ప్రాంతాలకు కూడా స్వాతంత్య్రం లభించిందని వార్తను ఏదో ఏరోజు తాను వింటానని ఆశ వుందని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments