Webdunia - Bharat's app for daily news and videos

Install App

RCB: అభిమానం అదుపు తప్పింది.. తొక్కిసలాటలో ఆరుగురు అభిమానులు మృతి? (video)

సెల్వి
బుధవారం, 4 జూన్ 2025 (17:51 IST)
RCB
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. అభిమానం అదుపుతప్పడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆరుగురు ఆర్సీబీ అభిమానులు మృతి చెందినట్లు సమాచారం. చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న విజయోత్సవ వేడుకలకు భారీగా అభిమానులు తరలిరావడంతో, తొక్కిసలాట జరిగి ఆరుగురు అభిమానులు మృతి మరో 25 మందికి గాయాలు అయినట్లు సమాచారం. 
 
ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆర్సీబీ ట్రోఫీ గెలవడంతో వాళ్ల హోం గ్రౌండ్‌ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సెలబ్రేషన్స్‌ ఏర్పాటు చేశారు. ఆర్సీబీ టీమ్‌ మొత్తం బుధవారం మధ్యాహ్నాం బెంగళూరుకు చేరుకుంది. 
 
తమ అభిమాన ఆటగాళ్లు, టీమ్‌ ట్రోఫీతో వస్తుంటే చూసి.. వారి అభినందించేందుకు స్టేడియానికి పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌.. నటుడి అరెస్ట్

తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి

Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

తర్వాతి కథనం
Show comments