తెలంగాణలో ఒమిక్రాన్ విజృంభణ: కొత్తగా 12 కేసులు

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (10:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. సోమవారం కొత్తగా 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 56కు చేరింది.
 
అలాగే దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడపుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. భారత్‌లో ఇప్పటివరకు 578 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించింది. దేశంలో 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 
 
అయితే.. ఇప్పటివరకు 151 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఢిల్లీ అత్యధికంగా 142 కేసులు ఉండగా.. మహారాష్ట్రలో 141 కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెన్షన్ హౌస్ మల్లేష్ నుంచి బిత్తరి సత్తి పాడిన మింగలేక మంగళారాం సాంగ్

శ్రీవిష్ణు ఆయనకు ఆయనే పోటీగా రెండు సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందా?

Rashmika: లెస్బియన్స్ గా కాక్‌టెయిల్ 2 లో కృతి సనన్, రష్మిక మందన్న ?

Havish: షూటింగ్ పూర్తి చేసి నేను రెడీ అంటోన్న త్రినాధ రావు నక్కిన

Yash: టాక్సిక్‌ టీజ‌ర్‌తో స‌రికొత్త యూనివ‌ర్స్‌ను ప‌రిచ‌యం చేసిన యశ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

తర్వాతి కథనం
Show comments