Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పుత్నిక్-వీ టీకాను భారత్ తయారు చేసుకోవచ్చు.. పుతిన్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (12:31 IST)
కరోనా వ్యాక్సిన్ విషయంలో భారత్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ఇతర దేశాలలోని ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్నాయి. తాజాగా కోవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ టీకాను ఇండియా తయారు చేసుకోవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. భారత్‌తో పాటు చైనా కూడా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని పుతిన్ వెల్లడించినట్టు ఓ న్యూస్ ఏజన్సీ తెలిపింది. 
 
రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ప్రజలను కరోనా నుంచి రక్షించడంలో 92 శాతం వరకూ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ట్రయల్స్ మధ్యంతర ఫలితాలు వచ్చాయి. ఈ వ్యాక్సిన్ ను రష్యాలో వాడేందుకు ఆగస్టులోనే పుతిన్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అయితే పూర్తి స్థాయిలో ట్రయల్స్ పూర్తయ్యాకనే ఇతర దేశాల్లో అనుమతులు ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ మీద అప్పట్లో ఓ వర్గం అనుమానాలను కూడా వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments