Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగపూర్‌ నుంచి వచ్చిన మహిళకు కరోనా లక్షణాలు

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (10:26 IST)
సింగపూర్‌, మలేసియా, దుబాయ్‌, మస్కట్‌, ఒమన్‌ సహా పలు దేశాల్లో లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను స్వదేశానికి రప్పించేలా కేంద్రప్రభుత్వం ప్రత్యేక విమానాలు నడుపుతోంది.

ఆ విమానాల్లో ప్రయాణం చేసేవారికి ఆయా దేశాలు కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ వచ్చిన వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించాలని కేంద్రప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నుంచి విమానంలో ఆదివారం ఉదయం తిరుచ్చికి వచ్చిన మహిళకు కరోనా లక్షణాలుండడం అధికారులను దిగ్ర్భాంతికి గురిచేసింది. 
 
ఆదివారం ఉదయం 7.30 గంటలకు సింగపూర్‌ నుంచి ఎయిర్‌ ఇండియా విమానం 169 మంది ప్రయాణికులతో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకుంది. ఆ విమానంలో ప్రయాణం చేసిన పుదుకోట జిల్లాకు చెందిన 38 ఏళ్ల మహిళకు కరోనా లక్షణాలున్నట్టు సర్టిఫికెట్‌లో ఉండగా, సదరు విమాన సంస్థ సిబ్బంది ఆమె ప్రయాణించేందుకు అనుమతించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments