రేణు దేశాయ్, అకీరాకు కరోనా: వ్యాక్సిన్ వేయించుకునే లోపే..?

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (13:20 IST)
Akira
దేశ వ్యాప్తంగా కరోనా.. ఓమైక్రాన్ రూపంలో విజృంభిస్తోంది. కరోనా థర్డ్ వేవ్‌లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ కోవలో మహేష్ బాబు, తమన్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్,  సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూతో పాటు శోభన సహా ఎంతో మంది సినీ ప్రముఖులు  కరోనా బారిన పడ్డారు. 
 
తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌తో పాటు పవన్ కుమారుడు అకీరా నందన్‌కు కరోనా సోకింది. కొన్ని రోజులు క్రితమే తాము కోవిడ్ బారిన పడ్డామని చెప్పారు. ఇపుడిపుడే కోనా నుంచి కోలుకుంటున్నట్టు తెలియజేసారు. ఇప్పటికే తాను. రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు తెలిపారు. 
 
ఇక తనయుడు అకీరా నందన్‌కు వ్యాక్సిన్ వేయించేలోపు.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ సందర్భంగా ప్రజలందరూ.. జాగ్రత్తగా ఉండాలని రేణు దేశాయ్  కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments