Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కరోనా విజృంభణ: ఒక్కరోజే అమెరికాలో 10లక్షల కేసులు

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (20:26 IST)
అమెరికా కరోనా విజృంభించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యూఎస్‌లో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా రోజువారీ కోవిడ్ కేసుల్లో అమెరికా ప్రపంచ రికార్డు సృష్టించింది.
 
సోమవారం ఒక్కరోజే అమెరికాలో 10లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే నాలుగు రోజుల క్రితం యూఎస్‌లో 5లక్షల 90వేల కేసులు ఒక్కరోజులో నమోదైనాయి. నూతన సంవత్సర వేడుకలు, వరుస సెలవులే అగ్రరాజ్యంలో ఈ స్థాయిలో కేసులు పెరగడానికి కారణమని అఅధికారులు భావిస్తున్నారు. 
 
మరోవైపు, కోవిడ్ కేసుల పెరుగుదలతో అమెరికాలో హాస్పిటల్స్ అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 2021 జనవరిలో అత్యధికంగా 1.42లక్షల మంది హాస్పిటల్ పాలవ్వగా.. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో హాస్పిటల్స్‌లో చేరికలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో లక్ష మందికి పైగా హాస్పిటల్స్‌లో కోవిడ్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇక,కోవిడ్ సునామీ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments