ఆక్సిజన్ లెవెల్స్ కోసం ఆక్సిమీటర్ అక్కర్లేదు.. ఈ యాప్ వుంటే చాలు

Webdunia
సోమవారం, 24 మే 2021 (10:42 IST)
ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవడానికి ఆక్సిమీటర్‌ని కొనక్కర్లేదు. ఈ మొబైల్ యాప్ ద్వారా కూడా ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకో వచ్చు. కరోనా కారణంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. 
 
అయితే వాటిలో ఆక్సిజన్ సమస్య కూడా ఉంటోంది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ఆక్సి మీటర్‌ని చాలా మంది కొనుగోలు చేస్తున్నారు.
 
అయితే కోల్‌కత్తా బెస్ట్ హెల్త్ కేర్ స్టార్టప్ CarePlix Vital అనే మొబైల్ అప్లికేషన్లు తీసుకువచ్చింది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్, పల్స్ మరియు రెస్పిరేటరీ రేట్‌ని చూపిస్తుంది.
 
అయితే అప్లికేషన్ ఎలా పని చేస్తుంది అనేది చూస్తే… స్మార్ట్ ఫోన్‌లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫింగర్ అక్కడ పెడితే సెకండ్ల లో ఆక్సిజన్ శాచ్యురేషన్ spo2 , పల్స్ మరియు రెస్పిరేటరీ రేట్స్ డివైస్ మీద డిస్ప్లే అవుతాయి. స్మార్ట్ వాచ్ మొదలైన వాటిలో కూడా మనం వీటిని చూసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Roshan: ఛాంపియన్: షూటింగ్లో కొన్ని గాయాలు అయ్యాయి : రోషన్

Kokkoroko: రమేష్ వర్మ నిర్మాణ సంస్థ చిత్రం కొక్కోరొకో షూటింగ్ పూర్తి

మైథలాజికల్ రూరల్ డ్రామా కథ తో అవినాష్ తిరువీధుల .. వానర సినిమా

Sridevi Appalla: బ్యాండ్ మేళం... ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్ అంటోన్న శ్రీదేవి అపళ్ల‌

శంబాలా సినిమా చాలా డిఫరెంట్ కథ, సక్సెస్ కొట్టబోతున్నాం: నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జిమ్‌లో అధిక బరువులు ఎత్తితే.. కంటి చూపుపోతుందా?

winter beauty tips, కలబందతో సౌందర్యం

గుంటూరులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు

కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గేందుకు సాయపడే అలసందలు

కేన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్ష... ఖర్చు ఎంతంటే?

తర్వాతి కథనం
Show comments