Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ రోగి నుంచి లాలాజలం కొన్నాడు.. ఆ పానీయంలో కలిపి...?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (13:54 IST)
ఓ కారు డీలర్‌షిప్ యజమాని కోవిడ్ రోగి నుంచి కొన్న లాలా జలంతో తన ఉద్యోగిని చంపేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఆగ్నేయ టర్కీలోని అదానాకు చెందిన ఇబ్రహీం ఉన్వర్డి, తనకు వైరస్ సోకడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ మూడేళ్లుగా తన కోసం పనిచేసిన ఉద్యోగిపై క్రిమినల్ ఫిర్యాదు చేశాడు.

కారు అమ్మిన తరువాత ఉర్వేండి అతనికి 215,000 టర్కిష్ లిరాను (రూ .22 లక్షలు) ఇచ్చి, ఆ డబ్బును కార్యాలయానికి తీసుకెళ్లమని కోరాడు. కానీ పూర్తిగా విశ్వసించిన తనను యజమాని మోసం చేశాడని వాపోయాడు. 
 
మాజీ ఉద్యోగి డబ్బును దోచుకోవడమే కాకుండా COVID-19 రోగి యొక్క లాలాజలంతో తనకు పానీయంలో కలిపి ఇచ్చేందుకు ప్రయత్నించాడని.. అదృష్టవశాత్తూ, ఆ పానీయాన్ని తీసుకోలేదన్నాడు. మాజీ బాస్ తనను చంపేందుకు కోవిడ్ -19 రోగి నుండి 500 టర్కిష్ లిరా (రూ. 5,000) కు లాలాజలం కొని, దానిని తన పానీయంలో కలపడానికి ప్రయత్నించాడు. 
 
తోటి ఉద్యోగులలో ఒకరి నుండి ఈ విషయం తెలుసుకున్నానని ఉర్వేండి చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులకు ఉర్వేండి ఫిర్యాదు చేశాడు. ఇదో వింత ప్రయత్నమని.. ఎలాగో ఈ దుర్ఘటన నుంచి తాను తప్పించుకున్నానని.. దేవుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments