దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 38 వేల కేసులు

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (09:49 IST)
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఆదివారం 40వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో 38,948 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,27,621 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,04,874 కు చేరింది.
 
ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.51 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 219 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,40,752 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 43, 903 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,21,81,995 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 68,75,41,762 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇది ఇలా ఉంటే భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్త నడకన సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ప్రియదర్శి, సాయి కుమార్ ల సుయోధన చిత్రం సిద్ధమైంది

Allu Arjun 23: అల్లు అర్జున్ 23 చిత్రం స్పెషల్ థీమ్ సాంగ్ ర్యాంపేజ్

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధమైన సందిగ్ధం

Mark K Robin: గద్దర్ పాటలు కాదు ఫైర్ - ఆయన పేరుతో అవార్డు రావడం ఆనందంగా వుంది : మార్క్ కె రాబిన్

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా హర్షిత్ రెడ్డి దీవాన మూవీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

కుండనీరు తాగితే ఏంటి లాభం.. తెలుసుకుందామా?

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments