భారత్‌లో కరోనా: 24గంటల్లో 1660 కరోనా కేసులు

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (10:31 IST)
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1660 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,18,032కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 16,741కు చేరింది. 
 
ఇక దేశంలో తాజాగా 4100 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,20,855కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2349 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thiruveer: కార్మిక లోకానికి సెల్యూట్ చేస్తూ తిరువీర్.. భగవంతుడు మూవీ నుంచి సాంగ్ రిలీజ్

Balakrishna: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ చిత్రం ప్రకటన

Peddi Update: పెద్ది పై ప్రేమ ఎంతుందో జూన్ 4న చూడండి : బుచ్చిబాబు సాన

Rakul Preet Singh: నాకు ఆయనే అతిపెద్ద అండగా నిలిచారని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడి

Gayapadda Simham: ఐదుగురు దర్శకులు చేసిన గాయపడ్డ సింహం చిత్రం ఎలా వుందంటే.. గాయపడ్డ సింహం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments