Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు సింహాలకు కరోనా పాజిటివ్.. ఎక్కడంటే?

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (07:18 IST)
ప్రపంచ దేశాలకు వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం స్పానిష్ జంతుప్రదర్శనశాలలోని నాలుగు సింహాలకు సోకింది. బార్సిలోనా జంతు ప్రదర్శన శాలలోని నాలుగు సింహాలను పరీక్షించగా కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని పశువైద్యాధికారులు చెప్పారు. జాలా, నిమా, రన్ రన్, కింబే అనే నాలుగు సింహాలలో కరోన వైరస్ స్వల్ప లక్షణాలు కనిపించామని జూపార్కు కీపర్లు చెప్పారు. 
 
సింహాలకు కరోనా సోకడంతో జూపార్కులో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు. దీంతో జూపార్కు ఉద్యోగుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది.సింహాలకు జూ సిబ్బంది ద్వారానే కరోనా సోకిందని తేలింది.
 
ఏప్రిల్ నెలలో న్యూయార్కులోని బ్రోంక్స్ జూపార్కులో మూడు పులులు, నాలుగు సింహాలకు కరోనా సోకినా అవి కోలుకున్నాయి.అక్టోబరులో యూఎస్ టేనస్సీలోని జూలో పిల్లలతో సహా పులికి వైరస్ సోకింది. కరోనా సోకిన సింహాలకు పశువైద్య సంరక్షణ శాఖ అధికారులు చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments