Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఈ పనులు చేయకండి..

Webdunia
మంగళవారం, 18 మే 2021 (16:40 IST)
కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్. టీకా వేయించుకున్నట్టయితే ఈ వైరస్ ద్వారా సంభవించే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు పదేపదే చెబుతున్న మాట. అందుకే ఇపుడు వ్యాక్సిన్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. రెండు రోజుల పాటు కొంతమందిలో జ్వ‌రం, త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయి. 
 
అయితే వ్యాక్సినేష‌న్‌కు ముందు, ఆ త‌ర్వాత శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే వ్యాక్సినేషన్ టైంలో వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 
 
అంతేకాకుండా, వ్యాక్సిన్ వేయించుకునే ముందు పసుపు, వెల్లుల్లి, అల్లం, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలని.. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బ్లూ బెర్రీస్, చికెన్/వెజిటబుల్ సూప్, డార్క్ చాక్లెట్, ఆలివ్ నూనె, బ్రకోలిని డైట్‌ ప్లాన్‌లో ఉండేలా చూసుకోవాలన్నారు. 
 
ముఖ్యంగా, ధూమపానం, మద్యపానం, ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేయించుకోవడం, కెఫిన్‌ ఉన్న డ్రింక్స్ తీసుకోవడం లాంటివి వ్యాక్సినేషన్ సమయంలో అస్సలు చేయకూడదని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments