Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుండి కరోనా వ్యాక్సినేషన్‌.. ఆధార్ తప్పనిసరి

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (13:13 IST)
కరోనా మహమ్మారిని అదుపు చేసే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. భారత్‌లో ఈనెల 16 నుండి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. దీంతో అన్నిరాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశాలను జారీ చేసింది. కరోనా టీకా కోసం ప్రభుత్వం కోవిన్‌ యాప్‌ను రూపొందించింది. ఈ వేదిక ద్వారా దేశంలోని ప్రజలకు టీకాలు వేయనున్నారు. 
 
అదేవిధంగా ఈ యాప్‌లో టీకాకు సంబంధించిన అన్ని వివరాలు పొందుపరిచారు. కరోనా టీకా తీసుకునేవారు వారి మొబైల్‌ నంబరుకు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయడం తప్పనిసరని ప్రభుత్వం తెలిపింది. అయితే 2018లో ప్రభుత్వ ఆదేశాలనుసారం పలువురు తమ మొబైల్‌ నెంబరుకు ఆధార్‌ నెంబర్‌ను లింక్‌ చేసిన సంగతి తెలిసిందే. లింక్‌ చేయనివారు కరోనా వ్యాక్సిన్‌ కోసం ఈ ప్రక్రియ అనుసరించాల్సివుంటుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments