Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం : 11 మంది హౌస్ సర్జన్లకు పాజిటివ్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (08:02 IST)
హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా దావఖానాలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఈ ఆస్పత్రిలో పని చేసే వైద్యుల్లో 11 మంది హౌస్ సర్జన్లకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. కోవిడ్ థర్డ్ వేవ్‌లో అనేక మంది వైద్యులు, వైద్య సిబ్బంది వైరస్ సోకుతున్న విషయం తెల్సిందే. 
 
ఈ క్రమంలో ఈ ఆస్పత్రిలోని వైద్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 11 మంది హౌస్ సర్జన్లకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ప్రభుత్వ దావఖానాలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. దీంతో రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా, కరోనా వైరస్‌తో పాటు.. ఒమిక్రాన్ వైరస్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

తర్వాతి కథనం
Show comments