Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-17 ఏళ్ల పిల్లలకు కోవావాక్స్ వ్యాక్సిన్-డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (20:46 IST)
కరోనా నుంచి రక్షణ కోసం 12-17 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కు కోవావాక్స్‌ను వినియోగించేలా డీసీజీఐ బుధ‌వారం నాడు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తిదారులైన సీరం ఇన్సిస్టిట్యూట్‌కు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది. 
 
ఇప్పటికే 15 ఏళ్ల పైబ‌డ్డ పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్‌కు ఇప్ప‌టికే అనుమ‌తి ఇచ్చేసిన కేంద్ర ప్ర‌భుత్వం.. 15 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు క‌లిగిన పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్‌కు మాత్రం ఎలాంటి ప్ర‌ణాళికను ప్ర‌క‌టించ‌లేదు. 
 
కానీ ప్రస్తుతం కోవావాక్స్‌ను 12-17 ఏళ్ల పిల్ల‌ల‌కు వినియోగించేందుకు డీసీజీఐ అనుమ‌తి ఇవ్వ‌డంతో ఈ గ్రూప్ వ‌య‌సు పిల్ల‌ల వ్యాక్సినేష‌న్‌పై త్వ‌ర‌లోనే కేంద్రం ప్రకటన చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments