Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీని కలిసిన సీనియర్ నేతకు కరోనా.. టెస్టులు చేయించుకున్నారా?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (20:06 IST)
పంజాబ్‌లోని సంగ్రూర్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖేతీ బచావో ర్యాలీలో కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ సహా, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు సైతం పాల్గొన్నారు.

అయితే రాహుల్ గాంధీని కలిసిన సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌ సింగ్‌ సిద్ధూ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్లు పంజాబ్‌ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
 
కరోనా వైరస్ సోకిన సిద్ధూ దీనిపై స్పందిస్తూ.. ''ఉదయం నుంచి నాకు ఆరోగ్యం చురుగ్గా లేదు. అందుకే నేను పరీక్షలు చేయించుకున్నాను'' అని తెలిపారు. పాజిటివ్‌ రావడంతో ఆయన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సిద్ధూకు జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు ఉన్నాయని చెప్పారు. ఆయనతో కలిసి తిరిగిన వారిని కూడా పరీక్షించనున్నట్లు అధికారులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments