వీటినన్నింటినీ ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని.. ఉదయం, సాయంత్రం తీసుకుంటే కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇవి పలు వైరస్‌లను సంహరించే గుణాలు కలిగి వున్నాయని.. కరోనా వైరస్‌ను నాశనం చేసే గుణాలు ఈ ఆకుల్లో వున్నాయని వారు సెలవిస్తున్నారు.