దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇవే...

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:00 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,948 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. ఒక్క‌ కేర‌ళ‌లోనే 26,701 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో 74  మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,30,27,621కి చేరింది. 
 
అలాగే, ఆదివారం 43,903 మంది కోలుకున్నారన్నారు. దేశంలో క‌రోనాతో మ‌రో 219 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,40,752కి పెరిగింది. 
 
ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,21,81,995 మంది కోలుకున్నారు. 4,04,874 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 68,75,41,762 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రకృతి గొప్పతనాన్ని తెలియజెప్పే కాన్సెప్ట్ తో జంగిల్ బుగి రియాల్టీ షో

విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..

తర్వాతి కథనం
Show comments