ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఒక్క రోజు వ్యవధిలో నలుగురు మృతి

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (20:50 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 381 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,65,169కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో నలుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6992కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,840 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి.
 
ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,50,337 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే ఏపీలో 40 , 7౨౦8 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 100,57,854 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
అలాగే జిల్లాల వారీగా చూస్తే అనంతపురంలో 21, చిత్తూరు 31, తూర్పుగోదావరి జిల్లాలో 45, గుంటూరు 35, కడపలో 26, కృష్ణాలో 70 కర్నూలులో 12, నెల్లూరు 19, ప్రకాశంలో 7, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 11, విజయనగరంలో 20, పశ్చిమ గోదావరిలో 74 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ ఎంట్రీ తో సీతా పయనం ట్రైలర్ రిలీజ్

కన్నీరు పెట్టుకున్న చంద్రహాస్ - చేసిన తప్పును ఎక్కువ చేయకండి : ప్రభాకర్

Rashmika Mandanna: బాలీవుడ్‌లో బిజీ అవుతున్న రష్మిక మందన్న.. చేతినిండా సినీ అవకాశాలు

మమ్ముట్టి నటించిన మలయాళీ చథా పచ్చ తెలుగులో రాబోతోంది

funky: విశ్వక్ సేన్ తో కె.వి. అనుదీప్ శైలి కామెడీతో ఫంకీ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chaddannam: మహిళలు రోజూ చద్దన్నం తీసుకుంటే ఫలితం ఏంటి?

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

తర్వాతి కథనం
Show comments